నార్నె నితిన్ శివాని ల పెళ్లి లో టాలీవుడ్ తారల సందడి…

నిన్న హైదరాబాద్ లో జూనియర్ NTR బావమరిది నార్నె నితిన్ పెళ్లి షాలిని తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే… ఈ వివాహానికి టాలీవుడ్ తారలంతా కదిలి వచ్చారు… జూనియర్ NTR మిత్రుడు రాజీవ్ కనకాల తో పాటు అన్న కళ్యాణ్ రామ్ అలానే వెంకటేష్, రానా, మిహీక ఇంకా చాల మంది సెలబ్రిటీస్ హాజరై కొత్త కంట ని ఆశీర్వదించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *