ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దేశంలో బిజీయస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ఒకటి. ఇక్కడ నిత్యం రద్దీ అధికంగా ఉండటంతో నవీ ముంబై ప్రాంతంలో మరో ఎయిర్‌పోర్ట్‌ను సిద్దం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆధునీకతకు పెద్దపీఠ వేస్తూనే సర్వాంగ సుందరంగా, అద్భుతమైన కళాకృతులతో, ఎటు చూసినా కళ్లు జిగేల్‌మనిపించే సుందరాకృతులతో వావ్ అనిపించేలా రెడీ చేస్తున్నది. ఇప్పటికే చాలా వరకు నిర్మాణం పూర్తిచేసుకున్నది. ఫైనల్‌గా మెరుగులు దిద్దుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయి. అవెలా ఉన్నాయో మీరే ఓ లుక్కేయండి. అంతర్జాతీయంగా విదేశాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులతో పోటీ పడుతున్నట్టుగా లేదు. ఎక్కడా తగ్గేది లేదంటున్న భారత్ విమానయాన రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నది.
Related Posts
కన్వర్ యాత్ర ఎలా చేయాలి?
కన్వర్ యాత్ర అంటే ఏమిటి? కన్వర్ యాత్ర అనేది ఒక పవిత్రమైన శైవ భక్తి పథయాత్ర. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని భక్తులు శ్రావణ మాసంలో గంగా…
కన్వర్ యాత్ర అంటే ఏమిటి? కన్వర్ యాత్ర అనేది ఒక పవిత్రమైన శైవ భక్తి పథయాత్ర. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని భక్తులు శ్రావణ మాసంలో గంగా…
Ram Charan Drops A Lovely Birthday Note For His ‘Chikiri’…
Bollywood’s ace actress Janhvi Kapoor turned a year older and is celebrating her 29th birthday today. On this special occasion,…
Bollywood’s ace actress Janhvi Kapoor turned a year older and is celebrating her 29th birthday today. On this special occasion,…
దుల్కర్ సల్మాన్ – రానా దగ్గుబాటి ల ‘కాంత’ సినిమా రిలీజ్ కు ముందే లీగల్ ట్రబుల్!
దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ రిలీజ్ కు కొన్ని రోజులు ముందు ఈ సినిమా అనుకోని లీగల్…
దుల్కర్ సల్మాన్ నటించిన కాంత సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కానీ రిలీజ్ కు కొన్ని రోజులు ముందు ఈ సినిమా అనుకోని లీగల్…