OG … ఇప్పుడు అంత ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అని తెలుసు కదా! పవన్ కళ్యాణ్ కి ఇది మంచి కం బ్యాక్ సినిమా అని, అసలు పర్ఫెక్ట్ గ్యాంగ్స్టర్ లాగ ఇరగదీసాడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని ఎంత పొగుడుతున్నారా, అంతే డైరెక్టర్ సుజీత్ ని పొగుడుతున్నారు ఫాన్స్…
మరి సినిమా రిలీజ్ డే రోజే దాదాపు 90 కోట్లు వచ్చింది… ఇక మళ్లి 3 రోజులకే 250 కోట్లు దాటేసింది… మరి లేటెస్ట్ కలెక్షన్ ఎంతో తెలుసా???ఏకంగా 308 కోట్లు… ఈ పెద్ద న్యూస్ ని నిర్మాతలు పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరి సోషల్ మీడియా లో అనౌన్స్ చేసారు…
ఇక 500 కోట్ల మైలురాయి బాకీ… అది కూడా దాటేస్తే సూపర్ ఉంటుంది… రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి… ఈ సినిమా లో పవన్ తో పాటు, ప్రియాంక, హరీష్, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయ, ఇలా మంచి నటులున్నారు… అందరు కలిసి సూపర్ గా చేసారు సినిమాలో!