మన టాలీవుడ్ మాస్ మహారాజ రవి తేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? ఆల్రెడీ సినిమాల్లో చూస్తున్నాం కదా… ఐతే గత కొన్ని ఇయర్స్ గా మంచి హిట్స్ పడట్లేదు. అందుకే మళ్లి తన ఫామిలీ కామెడీ జోనర్ లోకి అడుగుపెట్టి ‘భర్త మహాశయులు’ సినిమా తో మనన్ని పలరించబోతున్నాడు.
ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ గా ఉండడం తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు… ఈరోజు మన రవి తేజ ఫస్ట్ సాంగ్, “బెల్లా బెల్లా…” సాంగ్ ప్రోమో రిలీజ్ అవుతున్న సందర్బంగా చిన్న ప్రమోషనల్ వీడియో రిలీజ్ అయ్యింది…
ఇందులో రవి తేజ డ్యూయల్ రోల్ చేసి, అసలు సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో చూపించాడు…
ఈ పోస్టర్ లో కూడా రవి తేజ, అధిక రంగనాథ్ భలే ఉన్నారు… సో, ఇది మొత్తానికి ఒక కంప్లీట్ డాన్స్ నెంబర్! ఫుల్ సాంగ్ మాత్రం 1st డిసెంబర్ న రిలీజ్ అవుతుంది!
‘భర్త మహాశయులు’ సినిమా సంక్రాంతి కి థియేటర్స్ లో రావడానికి సిద్ధం గా ఉంది!