భూతల స్వర్గం వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే… యూరప్ అని చెప్తాం. యూరప్ లోని ఎన్నో దేశాలు చాలా అందంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఐర్లాండ్. ఐర్లాండ్ దేశం అంటే కూలింగ్ దేశం అంటాం. ఈ దేశంలో శాశ్వతంగా నివసించాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు యూరప్ వాసులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాన్ యూరప్ వాసులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఐదేళ్లపాటు ఆ దేశంలో నివసించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి అక్కడ పనిచేస్తున్నట్టుగా ఉండాలి. ప్రభుత్వం అందించే పథకాలపై ఆధారపడకుండా సొంతంగా బతికే అవకాశాలు ఉన్నాయని దరఖాస్తులో ప్రకటించాలి. అంతేకాదు, శాశ్వత నివాస దరఖాస్తు కోసం 52 వేల రూపాయలను చెల్లించాలి. ఇలా చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి లాంగ్ స్టాండింగ్ రెసిడెన్సీ వీసాను మంజూరు చేస్తారు. భారతీయులకు కూడా ఈ అవకాశం కన్పిస్తున్న పేర్కొన్నారు.
Related Posts
ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ రేపే…
రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా రాజా సాబ్ సినిమా రేపే థియేటర్లలోకి రాబోతోంది. పాన్-ఇండియా కమర్షియల్ స్టార్‌గా ప్రభాస్‌కు గుర్తింపు ఉన్నప్పటికీ, ఈసారి హారర్…
రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా రాజా సాబ్ సినిమా రేపే థియేటర్లలోకి రాబోతోంది. పాన్-ఇండియా కమర్షియల్ స్టార్‌గా ప్రభాస్‌కు గుర్తింపు ఉన్నప్పటికీ, ఈసారి హారర్…
Panchangam: ఈరోజు శుభాశుభ సమయాలు ఇవే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష అష్టమి తిథి సా.06.06 వరకూ తదుపరి నవమి తిథి, మూలా నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష అష్టమి తిథి సా.06.06 వరకూ తదుపరి నవమి తిథి, మూలా నక్షత్రం…