‘‘నేను కూడా ఆ ఇష్యూని క్లియర్ చేయడానికి వెళ్లాను. అందుకే ఈ కార్యక్రమానికి రావడం ఆలస్యమైంది. త్వరలోనే అఖండ 2 సమస్య పరిష్కారమవుతుంది. అవి అన్నీ ఆర్థికపరమైన ఇబ్బందులు. బయటకు వెల్లడించకూడదు. దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. ఇది దురదృష్టకరం. ప్రతిఒక్కరూ ‘‘అఖండ 2’ రిలీజ్ కాకపోవడానికి ఏవేవో కారణాలు చెబుతున్నారు. ‘అన్ని కోట్లు చెల్లించాలట’ అని రాస్తున్నారు. అవి అన్నీ అనవసరపు ప్రస్తావనలు. ఆడియన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమై సినిమా విడుదలవుతుంది. గతంలోనూ చాలా సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి’’.
Related Posts
దీపావళి కి మెగాస్టార్ సినిమా అప్డేట్ లేకపోతే ఎలా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…
ఈరోజు పంచాంగం ప్రకారం శుభ సమయాలు ఇవే
మన జీవితం కాలంతో ముడిపడి ఉంది. ప్రతి రోజూ కొత్త శక్తులను, కొత్త ఛాయలను, కొత్త అనుభూతులను మనలోకి ఆహ్వానిస్తుంది. ఈరోజు వంటి ప్రత్యేకమైన రోజులో, పంచాంగం…
మన జీవితం కాలంతో ముడిపడి ఉంది. ప్రతి రోజూ కొత్త శక్తులను, కొత్త ఛాయలను, కొత్త అనుభూతులను మనలోకి ఆహ్వానిస్తుంది. ఈరోజు వంటి ప్రత్యేకమైన రోజులో, పంచాంగం…
HBD Kamal Haasan: 10 Iconic Dialogues Of Our Dear Ulaganayagan…
Indian film industry’s iconic actor Kamal Haasan turned a year older and is celebrating his 71st birthday today. On this…
Indian film industry’s iconic actor Kamal Haasan turned a year older and is celebrating his 71st birthday today. On this…