కార్మిక కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ దాన కిషోర్ ఆధ్వర్యంలో సినిమా కార్మికుల సమస్యల పై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ తొలి సమావేశం….
కమిషనర్ గంగాధర్, ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, ప్రొడ్యూసర్ సుప్రియ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శి అమ్మిరాజులు ఈ సమావేశానికి హాజరయ్యారు….