ప్రభాస్ రాజా సాబ్ సినిమా రిలీజ్ ట్రైలర్ అదిరిపోయిన సంగతి తెలిసిందే… ఐతే సినిమా హిట్ అవ్వాలని డైరెక్టర్ మారుతి ఈరోజే తిరుమల శ్రీవారిని కుటుంబం తో కలిసి దర్శించుకున్నారు… అక్కడ లోకల్ మీడియా తో ముచ్చటిస్తూ, “జనవరి 9న మా సినిమా ‘రాజా సాబ్’ విడుదల అవుతుంది.. అది పెద్ద విజయం అవ్వాలని దేవుడిని కోరుకున్నాను” అని తెలిపారు…
Related Posts
గుడ్‌న్యూస్ః అహ్మదాబాద్ వేదికగా 100వ కామన్వెల్త్ గేమ్స్
2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ వేదికానుంది. నైజీరియాలోని అబుజాపై అధిపత్యం సాధించి ఈ బిడ్‌ను భారత్ సొంతం చేసుకున్నట్టుగా భారత కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు…
2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ వేదికానుంది. నైజీరియాలోని అబుజాపై అధిపత్యం సాధించి ఈ బిడ్‌ను భారత్ సొంతం చేసుకున్నట్టుగా భారత కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు…
జాన్వీ కపూర్ ని అచ్చాయమ్మా చేసేసారు కదా…
ఆమ్మో మన జాన్వీ కపూర్ ఏంటి ఆ పేరేంటి అనుకునేరు… తన పేరు ‘అచ్చాయమ్మా’ మార్చారు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా లో మరి. నిన్నే ఈ…
ఆమ్మో మన జాన్వీ కపూర్ ఏంటి ఆ పేరేంటి అనుకునేరు… తన పేరు ‘అచ్చాయమ్మా’ మార్చారు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా లో మరి. నిన్నే ఈ…