Live: వైఎస్‌ జగన్‌ చలో నర్సీపట్నం… అడుగడుగున జననీరాజనం

మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేయకూడదనే ఉద్దేశంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చలో నర్సీపట్నం పేరుతో యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ప్రారంభం కాగానే భారీ వర్షం కురిసింది. ఈ వర్షంలో కూడా జగన్‌ యాత్రను చేపట్టారు. ఆ దృశ్యాలను లైవ్‌లో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *