శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఈరోజు జ్యేష్ట మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి ఉ.09.35 వరకూ తదుపరి చతుర్దశి తిథి,విశాఖ నక్షత్రం మ.03.31 వరకూ తదుపరి అనూరాధ నక్షత్రం,శివం యోగం మ.01.09 వరకూ తదుపరి సిద్ద యోగం, తైతుల కరణం ఉ.09.35 వరకూ , గరజి కరణం రా.10.38 వరకూ తదుపరి వణిజ కరణం ఉంటాయి.
సూర్య రాశి:వృషభ రాశి (మృగశీర్ష నక్షత్రం 1వ పాదం లో)
చంద్ర రాశి: తుల రాశి లో ఉ.08.50 వరకూ తదుపరి వృశ్చికం లో.
నక్షత్ర వర్జ్యం: సా.07.56 నుండి రా.09.42 వరకూ
అమృత కాలం:, తె.05.51 నుండి ఉ.07.28 వరకూ
సూర్యోదయం : ఉ.05.41
సూర్యాస్తమయం : సా.06.50
చంద్రోదయం: సా.05.17
చంద్రాస్తమయం:రా.రే. తె.04.32
అభిజిత్ ముహూర్తం: ఉ.11.49 నుండి మ.12.42 వరకూ
దుర్ముహూర్తం: మ.12.42 నుండి మ.01.34 వరకూ మరలా మ.03.20 నుండి సా.04.12 వరకూ
రాహు కాలం: ఉ.07.20 నుండి 08.58 వరకూ
గుళిక కాలం: మ.01.54 నుండి మ.03.33 వరకూ
యమగండం: ఉ.10.37 నుండి మ.12.16 వరకూ.