రవి తేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘వామ్మో వాయ్యో’ సాంగ్…

మాస్ మహారాజ రవి తేజ సినిమా అంటేనే మస్తు ఎనర్జీ ఉంటుంది కదా… కానీ గత కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం వల్ల, ఈసారి మళ్ళి ఎంటర్టైన్మెంట్ రూట్ లోకి వచ్చేసాడు. అలాగే కలిసి వచ్చిన సంక్రాంతి కి కి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా తో పలకరించబోతున్నాడు.

ఎలాగో రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయ్… ఇందాకే ఇద్దరు భామలు ఆషిక, Dimple Hayathi తో కలిసి చేసిన “వామ్మో వాయ్యో…” సాంగ్ రిలీజ్ చేసారు. సాంగ్ పేరు కి తగ్గట్టు, ఫుల్ డాన్స్ నెంబర్ సో పార్టీ ల్లో ఈ పాట మోతమోగాల్సిందే… భీమ్స్ మ్యూజిక్ ఇంకా స్వాతి రెడ్డి వోకల్ తో అదిరిపోయింది!

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా 13th జనవరి న రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *