మెగాస్టార్… మెగాస్టార్… మెగాస్టార్… ఇలా మన చిరు గారి పేరు మారుమోగిపోతుంది. మన శంకర వర ప్రసాద్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అసలు చిరు ఐస్ బ్యాక్ అన్నట్టు ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియా లో. ఇక ఆల్రెడీ ఫస్ట్ రెండు రోజుల్లో 100 కోట్లు దాటేసిన ఈ సినిమా ఇప్పుడు ఐదు రోజుల్లో ఏకంగా 226 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది…
ఏంటా మాయ… వీకెండ్ కాబట్టి చిరు మేజిక్ థియేటర్స్ లో నడుస్తుంది… సో, ఇది ఒక రికార్డు ఈ కాదు, ఇంకా చాల చాల రికార్డ్స్ బ్రేక్ అవ్వబోతున్నాయి. మన శంకరుడు శశిరేఖా ని ఎలా పడేసాడో చూడాలంటే థియేటర్స్ కి వెళ్లాల్సిందే…
ఇక లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ షేర్ చేస్తూ మేకర్స్ కూడా నెటిజన్స్ ని మెగా ఫాన్స్ ని ట్రీట్ చేసారు… అలా మొత్తానికి ఈ సంక్రాంతికి మన శంకరుడి దే…