ఉత్తమ చిత్రం:
- హను-మాన్
- పుష్ప-2
- కల్కి 2898AD
- లక్కీ భాస్కర్
- 35 చిన్న కథ కాదు
- కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ దర్శకుడు:
- నాగ్ అశ్విన్ (కల్కి 2898AD)
- సుకుమార్ (పుష్ప-2)
- ప్రశాంత్ వర్మ (హను-మాన్)
- వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు:
- అల్లు అర్జున్ (పుష్ప-2)
- దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- జూ. ఎన్టీఆర్ (దేవర)
- నాని (సరిపోదా శనివారం)
- సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
- తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి:
- అనుపమ పరమేశ్వరణ్ (టిల్లు స్క్వేర్)
- అషికా రంగనాథ్ (నా సామిరంగా)
- మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- నివేథా తామస్ (35 చిన్న కథ కాదు)
- ప్రియాంక మోహన్ ( సరిపోదా శనివారం)
- రష్మిక మందన్న (పుష్ప-2)
ఉత్తమ సహాయ నటుడు:
- అమితాబ్ బచ్చన్ (కల్కి 2898AD)
- ఫహద్ ఫాజిల్ (పుష్ప-2)
- సత్య ( మత్తు వదలరా-2)
- ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
- వినయ్ రాయ్ (హనుమాన్)
- ధనజయ (జీబ్రా)
ఉత్తమ సహాయ నటి:
- అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
- ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)
- రాశి సింగ్ నందు ( ప్రసన్న వదనం)
- శరణ్య ప్రదీప్ ( అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
- శ్రద్ధా శ్రీనాథ్ ( మేకానిక్ రాఖీ)
- వరలక్ష్మీ శరత్‌కుమార్ (హనుమాన్)
ఉత్తమ సంగీత దర్శకుడు:
- అనిరుధ్ రవిచందర్ (దేవర)
- దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)
- తమన్ (గుంటూరు కారం)
- జీవీ ప్రకాష్ కుమార్ (లక్కీ భాస్కర్)
- చైతన్ భరద్వాజ్ (హరోం హర)
- జేక్స్ బెజోయ్ (సరిపోదా శనివారం)
- గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ (హనుమాన్)
ఉత్తమ సాహిత్యం:
- రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే- దేవర)
- రామజోగయ్య శాస్త్రి (ధమ్ మసాల- గుంటూరు కారం)
- రామజోగయ్య శాస్త్రి (కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)
- కృష్ణ కాంత్ (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)
- శ్రీమణి (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్)
ఉత్తమ సింగర్:
- అనిరుధ్ రవిచందర్ (ఫీయర్ సాంగ్- దేవర)
- అనురాగ్ కులకర్ణి (సుట్టంలా సూసి – గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
- అర్జిత్ సింగ్ (అణువణువు- ఓం భీమ్ బుష్)
- గౌర హరి (పూలమ్మే పిల్ల- హనుమాన్)
- రామ్ మిరియాల (సుఫియాన- ఆయ్)
- సంజీత్ హెగ్డే (ధమ్ మసాల- గుంటూరు కారం)
- శ్రీ కృష్ణ (కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)
ఉత్తమ సింగర్- ఫీమేల్
- శిల్పి రావ్ (చుట్టమల్లే- దేవర)
- మంగ్లీ (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్ రాఖీ)
- శ్రెయా ఘోషల్ (సూసేకి- పుష్ప-2)
- ఉషా ఊతప్ (లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్)