స్పెషల్ అవార్డులు:
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు – చిరంజీవి
- పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
- బీఎన్‌రెడ్డి ఫిల్మ్ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనీ దత్
- కె.ఎల్.కాంతారావు ఫిల్మ్ అవార్డు -ఆర్. నారాయణమూర్తి
- రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు – రమేశ్ ప్రసాద్
- సి.నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు – సుద్దాల అశోక్ తేజ
- అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు – జయసుధ
ఫీచర్ ఫిల్మ్స్:
- ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
- ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం – తండేల్
- ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
- ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (డెబ్యూ) – లిటిల్ హార్ట్స్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం -సంక్రాంతికి వస్తున్నాం!
- ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం – కోర్ట్
- బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ – మిరాయ్
- ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
- ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
- ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)
- ఉత్తమ సహాయ నటి – భూమిక (యుఫోరియా)
- ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె.రాబిన్ (దండోరా)
- ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
- ఉత్తమ హాస్య నటుడు – కృష్ణ తేజ్ రెడ్డి (జిగ్రీస్)
- ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
- ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్. రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ – సందీప్ (ఛాంపియన్)
- ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ – తోట తరణి (ఛాంపియన్)
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – వై.గోవిందరాజు (అఖండ 2)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ సొనావాని, అజయ్‌కుమార్ నంబాల (ఛాంపియన్)
- ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ – పీటర్ హెయిన్స్ (ఛాంపియన్)
- స్పెషల్ జ్యూరీ అవార్డులు..
- శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
- చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
- రోషన్ మేక (ఛాంపియన్)
- అనంతిక సనీల్ కుమార్ (8 వసంతాలు)
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్స్
- యూనిటి (మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్) – చిరందాస్ శ్రీకాంత్
- ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం – పొన్నం రవిచంద్ర
- మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు – బాలబ్రహ్మచారి పూసపాటి
ఉత్తమ షార్ట్స్ ఫిల్మ్స్:
- వనజీవి రామయ్య – భూసం రవీంద్రనాథ్
- మౌనమే నీ భాష – రవీంద్రవర్మ ఇందుకూరి, విశ్వాస్ హనుకర్
- సైబర్ స్లేవరీ – కె.నీలిమ
- డిప్లొమా ఆఫ్ మెరిట్: తల్లిదండ్రుల ఆత్మ గౌరవం (కనపర్తి హనుమండ్లు)
- బెస్ట్ బుక్ ఇన్ తెలుగు- శూన్యం నుంచి శిఖరాగ్రాలకు (ప్రభు)
- ఉత్తమ సినీ విమర్శకుడు – హెచ్ రమేశ్‌బాబు