తమిళనాడు CM విజయ్.. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్ల మేర తన కాన్వాయ్‌తో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లడం విశేషం. సూట్ ధరించి వినూత్న శైలిలో కనిపించిన విజయ్.. ఒక టోల్గేట్ వద్ద కారు నుంచే అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related Posts
రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ టికెట్ ధరల పెంపుకి హై కోర్ట్ అనుమతి…
ఈ సంక్రాంతి సీజన్లో థియేటర్లలో ముందుగా సందడి చేయబోతోంది ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన ‘మన శంకర…

ఏకంగా చెన్నై నుంచి…
ప్రభాస్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఒక విషయం బాగా తెలుసు – ఆయనకు మంచి భోజనం అంటే అమితమైన ఇష్టం. తాను ఇష్టపడే వంటకాల విషయంలో…

సెన్సేషనల్ టీఆర్పీతో టెలివిజన్ రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్
సూపర్ హీరో తేజసజ్జా ‘మిరాయ్’ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం, ఓటీటీ, ఇప్పుడు టెలివిజన్‌లోనూ సంచలన రికార్డులు సృష్టిస్తూ అరుదైన ఘనతను సాధించింది.…