తమిళనాడు CM విజయ్.. కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మంగళూరు విమానాశ్రయం వరకు దాదాపు 130 కిలోమీటర్ల మేర తన కాన్వాయ్‌తో కలిసి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లడం విశేషం. సూట్ ధరించి వినూత్న శైలిలో కనిపించిన విజయ్.. ఒక టోల్‌గేట్ వద్ద కారు నుంచే అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related Posts
Padma Bhushan Super Star Krishna Garu Statue Inauguration LIVE
Post Views: 95 Also Read మెగాహీరో వరుణ్‌తేజ్‌కు గాయం
Post Views: 95 Also Read మెగాహీరో వరుణ్‌తేజ్‌కు గాయం
తలపతి జన నాయకుడు కూడా కోర్ట్ వివాదాలు తప్పవా???
తలపతి విజయ్ నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు…
తలపతి విజయ్ నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు…
Suhas And Shivani’s Hey Bhagawan Date Announcement & Teaser Launch Event Live
Post Views: 89 Also Read మెగాహీరో వరుణ్‌తేజ్‌కు గాయం
Post Views: 89 Also Read మెగాహీరో వరుణ్‌తేజ్‌కు గాయం