ఇంట్లో వాస్తు దోషాలు ఉండటం సహజమే. దోషాలు తెలియకపోతే దానికి పరిష్కారాలను గుర్తించడం చాలా కష్టం. అయితే, పరిహారాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు కూడా చేస్తుంటారు. అలాంటివేమి లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే చిన్న చిన్న దోషాలకు పరిహారాలను మనమే చేసుకోవచ్చని వాస్తునిపుణులు చెబుతున్నారు. వాస్తు దోషాల నివారణలో ప్రముఖంగా వినియోగించేది కర్పూరం. కర్పూరానికి ప్రతికూల శక్తులను పారదోలే శక్తి ఉంటుంది. కర్పూరాన్ని ఆవునెయ్యిలో ముంచి ఏ ప్రదేశంలో అయితే దోషం ఉందని అనుకుంటారో ఆ ప్రదేశంలో ఉంచి వెలిగించాలి. అదేవిధంగా వంటగదిలో కూడా ప్రతిరోజూ కర్పూరాన్ని వెలిగించడం వలన కూడా దోషాలు నివారించబడతాయి. వాస్తుదోషాలు ఉన్నాయి అనుకునేవారు ఈశాన్యంలో గణపతి విగ్రహం, కలశం ఉంచడం వలన కూడా ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి గణపతి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. వాయువ్యంలో నిత్యం దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈశాన్యంలో రాగిపాత్రలో నీటినిపోసి అందులో పువ్వులను వేసి ఉంచడం వలన కూడా దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
Related Posts

శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్…ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి ఆమోదం
Spread the loveSpread the loveTweetతిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సేవలు – టీటీడీ కీలక నిర్ణయం తిరుమల తిరుపతి – భక్తులకు మానవత్వానికి నిలువెత్తిన ఉదాహరణ హిందూ…
Spread the love
Spread the loveTweetతిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సు సేవలు – టీటీడీ కీలక నిర్ణయం తిరుమల తిరుపతి – భక్తులకు మానవత్వానికి నిలువెత్తిన ఉదాహరణ హిందూ…

చద్రగ్రహణం రోజున ఉత్తర భారతదేశంలో తెరిచే ఆలయాలు ఈ మూడే
Spread the loveSpread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే, మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడటం వలన భారత్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు. కానీ,…
Spread the love
Spread the loveTweetసెప్టెంబర్ 7వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే, మధ్యాహ్నం సమయంలో చంద్రగ్రహణం ఏర్పడటం వలన భారత్ వంటి దేశాల్లో ఈ గ్రహణం కనిపించదు. కానీ,…

Bastar Templeలో అంతుచిక్కని రహస్యం
Spread the loveSpread the loveTweetభారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఈ మధ్య అంటే గత పదేళ్ల కాలంలో కొత్తగా వందలాది ఆలయాలు నిర్మించారు. ఎన్ని ఆలయాలు నిర్మించినప్పటికీ… పురాతన ఆలయాలతో…
Spread the love
Spread the loveTweetభారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఈ మధ్య అంటే గత పదేళ్ల కాలంలో కొత్తగా వందలాది ఆలయాలు నిర్మించారు. ఎన్ని ఆలయాలు నిర్మించినప్పటికీ… పురాతన ఆలయాలతో…