నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం శ్రీ స్వామి రామానందయోగజ్ఞానాశ్రమంలో పరమపూజనీయ శ్రీ అంతర్ముఖానంద 75 వ జన్మదిన సందర్బంగా శ్రీగురూజీ ప్రసంగించారు. దేవుడంటే జీవుడే అని ఈ జీవుడు దేవునిలో కలవడమే బ్రహ్మానందమని చెప్పారు. ఉపనిషత్తుల సారం కూడా ప్రాణాపాణ సమాయుక్తా… అని చెబుతోందన్నారు. ఆశ్రమం హాలులో శుక్రవారం సెప్టెంబర్ 5 వ తేదీన జరిగిన శ్రీ గురూజీ జయంతి ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శిష్యులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో శివ, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, రవికాంత్, డా సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, రమేష్, అప్పారావు, ఇలా అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు
Related Posts
పంచాంగం – ఈరోజు శుభమైన సమయాలు ఇవే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష విదియ తిథి రా.02.22 వరకూ తదుపరి తదియ తిథి, అశ్వనీ నక్షత్రం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష విదియ తిథి రా.02.22 వరకూ తదుపరి తదియ తిథి, అశ్వనీ నక్షత్రం…
పంచాంగం – ఈరోజు శుభముహూర్త సమయాలు ఇవే
ఈ రోజు పంచాంగం ఆధారంగా, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో, ఆషాఢ మాస బహుళ పక్షంలోని చతుర్దశి మరియు అమావాస్య తిథులతో, ఈ రోజు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక…
ఈ రోజు పంచాంగం ఆధారంగా, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో, ఆషాఢ మాస బహుళ పక్షంలోని చతుర్దశి మరియు అమావాస్య తిథులతో, ఈ రోజు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక…
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రెడీ గా ఉన్న మాస్ మహారాజ రవి తేజ…
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలానే తన స్పీడ్ తగ్గించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన సినిమా ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను, విమర్శకులను…
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలానే తన స్పీడ్ తగ్గించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన సినిమా ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను, విమర్శకులను…