నిన్ను నీవు తెలుసుకోవడమే పూజ అని ఆ పూజ చేయడమంటే ప్రాణాయామం చేయడమేనని అదే యోగమని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినది ఇదేనని శ్రీగురూజీ అన్నారు. విజయనగరం శ్రీ స్వామి రామానందయోగజ్ఞానాశ్రమంలో పరమపూజనీయ శ్రీ అంతర్ముఖానంద 75 వ జన్మదిన సందర్బంగా శ్రీగురూజీ ప్రసంగించారు. దేవుడంటే జీవుడే అని ఈ జీవుడు దేవునిలో కలవడమే బ్రహ్మానందమని చెప్పారు. ఉపనిషత్తుల సారం కూడా ప్రాణాపాణ సమాయుక్తా… అని చెబుతోందన్నారు. ఆశ్రమం హాలులో శుక్రవారం సెప్టెంబర్ 5 వ తేదీన జరిగిన శ్రీ గురూజీ జయంతి ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో శిష్యులు హాజరయ్యారు. ఈ ఉత్సవంలో శివ, చక్రవర్తి, విజయగోపాల్, రవిశాస్త్రి, రవికాంత్, డా సుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, రమేష్, అప్పారావు, ఇలా అధిక సంఖ్యలో శిష్యులు పాల్గొన్నారు
Related Posts
2025లో టాప్ డెస్టినేషన్ సిటీస్
2025లో ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షించిన నగరాలు టూరిజం ట్రెండ్స్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లాయి. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం సంస్కృతి, భద్రత, మౌలిక…
2025లో ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ లవర్స్‌ను విపరీతంగా ఆకర్షించిన నగరాలు టూరిజం ట్రెండ్స్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లాయి. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం సంస్కృతి, భద్రత, మౌలిక…
Ahan Shetty’s First Look From Border 2 Is Unveiled…
Nothing is stopping Border 2 team from creating a massive impact on social media… Earlier the first look posters of…
Nothing is stopping Border 2 team from creating a massive impact on social media… Earlier the first look posters of…
Ranveer Singh Breaks Silence On Kantara Controversy…
Bollywood’s ace actor Ranveer Singh landed in controversy for his antics her performed during the closing ceremony of International Film…
Bollywood’s ace actor Ranveer Singh landed in controversy for his antics her performed during the closing ceremony of International Film…