భూతల స్వర్గం వంటి దేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే… యూరప్ అని చెప్తాం. యూరప్ లోని ఎన్నో దేశాలు చాలా అందంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఐర్లాండ్. ఐర్లాండ్ దేశం అంటే కూలింగ్ దేశం అంటాం. ఈ దేశంలో శాశ్వతంగా నివసించాలని చాలా మందికి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు యూరప్ వాసులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాన్ యూరప్ వాసులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఐదేళ్లపాటు ఆ దేశంలో నివసించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి అక్కడ పనిచేస్తున్నట్టుగా ఉండాలి. ప్రభుత్వం అందించే పథకాలపై ఆధారపడకుండా సొంతంగా బతికే అవకాశాలు ఉన్నాయని దరఖాస్తులో ప్రకటించాలి. అంతేకాదు, శాశ్వత నివాస దరఖాస్తు కోసం 52 వేల రూపాయలను చెల్లించాలి. ఇలా చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి లాంగ్ స్టాండింగ్ రెసిడెన్సీ వీసాను మంజూరు చేస్తారు. భారతీయులకు కూడా ఈ అవకాశం కన్పిస్తున్న పేర్కొన్నారు.
Related Posts
వందేళ్లు ఎలా బతకాలి…జపాన్ వాసులు చెబుతున్న సత్యాలు
ప్రపంచంలో వందేళ్లు దాటిన పెద్దవారి సంఖ్యలో ముందున్న దేశం జపాన్. అక్కడ వృద్ధులు కేవలం బతికే వారే కాదు – ఉత్సాహంగా, ఆనందంగా జీవించే వారే! ఈ…
ప్రపంచంలో వందేళ్లు దాటిన పెద్దవారి సంఖ్యలో ముందున్న దేశం జపాన్. అక్కడ వృద్ధులు కేవలం బతికే వారే కాదు – ఉత్సాహంగా, ఆనందంగా జీవించే వారే! ఈ…
తేజ సజ్జ – మంచు మనోజ్ – మిరాయి రివ్యూ: సినిమా ఎలా ఉందొ చూద్దామా???
HANU-MAN సినిమా తో టాలీవుడ్ సినీప్రపంచంలో సంచలనం సృష్టించిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా అతని సినిమా ఒక…
HANU-MAN సినిమా తో టాలీవుడ్ సినీప్రపంచంలో సంచలనం సృష్టించిన తేజ సజ్జా, ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సారి కూడా అతని సినిమా ఒక…
భవిష్యత్తులో రైలుపై నుంచే మిస్సైల్స్ ప్రయోగం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వయం సమృద్ధిని సాధించేందుకు భారత్ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రక్షణ…
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్వయం సమృద్ధిని సాధించేందుకు భారత్ శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా రక్షణ…