నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాకుండా, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నేతలను తరిమి కొట్టిన నేపాల్ యువత ఏం కోరుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాకవుతారు. నేపాల్ ఆందోళనకారులు, యువత ముక్తకంఠంగా ఒక్కటే అడుగుతున్నారు. తమకు కూడా భారతప్రధాని మోడీ వంటి నాయకుడు కావాలని, అటువంటి వారి మార్గదర్శకంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని, మోడీ లాంటి నాయకుడు, భారత్కు మోడీ అందిస్తునటువంటి అవినీతి రహిత పాలన తమకు కావాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నేపాల్లో మోడీ వంటి నాయకుడు దొరుకుతాడా లేదా అన్నది ఆ పశుపతినాథుడే చెప్పాలి.
Related Posts
Director Teja Launched ‘CMANTHAM’ Movie Teaser
Post Views: 73
Post Views: 73
పిఠాపురం సంక్రాంతి మహోత్సవంలో జానపద – శాస్త్రీయ కళల వైభవం
జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…
జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి మహోత్సవంలో భాగంగా నిన్న పిఠాపురం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మన సంప్రదాయ జానపద,…