నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే కాకుండా, అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ నేతలను తరిమి కొట్టిన నేపాల్ యువత ఏం కోరుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాకవుతారు. నేపాల్ ఆందోళనకారులు, యువత ముక్తకంఠంగా ఒక్కటే అడుగుతున్నారు. తమకు కూడా భారతప్రధాని మోడీ వంటి నాయకుడు కావాలని, అటువంటి వారి మార్గదర్శకంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని, మోడీ లాంటి నాయకుడు, భారత్‌కు మోడీ అందిస్తునటువంటి అవినీతి రహిత పాలన తమకు కావాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నేపాల్‌లో మోడీ వంటి నాయకుడు దొరుకుతాడా లేదా అన్నది ఆ పశుపతినాథుడే చెప్పాలి.
Related Posts
పంచాంగం – సోమవారం శుభాశుభ సమయాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | ఉత్తరాయణం | గ్రీష్మ ఋతువు తిథి, నక్షత్రం, యోగం విశేషాలు ఈరోజు: సూర్య-చంద్ర స్థితి దినచర్య విశేషాలు ఈ సమయాలు…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం | ఉత్తరాయణం | గ్రీష్మ ఋతువు తిథి, నక్షత్రం, యోగం విశేషాలు ఈరోజు: సూర్య-చంద్ర స్థితి దినచర్య విశేషాలు ఈ సమయాలు…
యుద్ధం కంటే ఆకలే చంపేసేలా ఉంది
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శత్రువు తూటాల కంటే ‘ఆకలి’ అమెరికా సైన్యాన్ని ఎక్కువగా భయపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అని చెప్పుకునే…
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, శత్రువు తూటాల కంటే ‘ఆకలి’ అమెరికా సైన్యాన్ని ఎక్కువగా భయపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అని చెప్పుకునే…
ఇక్కడ హనుమయ్య తొకకు వెన్న ఎందుకు పూస్తారో తెలుసా?
సుచీంద్రం క్షేత్రం శ్రీరామభక్త హనుమంతుని అపూర్వ మహిమను తెలియజేసే అరుదైన దివ్యస్థలం. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తైన మహావీర హనుమ…
సుచీంద్రం క్షేత్రం శ్రీరామభక్త హనుమంతుని అపూర్వ మహిమను తెలియజేసే అరుదైన దివ్యస్థలం. తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తైన మహావీర హనుమ…