మిరాయి… పవన్ కళ్యాణ్ OG వచ్చే ముందు వరకు అసలు అందరు మిరాయి సినిమా గురించే మాట్లాడుకున్నారు… తేజ సజ్జ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సూపర్ సినిమా తీసి అబ్భుతం అనిపించారు. ఐతే ఈ సినిమాలో తేజ ఒక యోధుడుగా కనిపించి, బ్లాక్ స్వోర్డ్ మంచు మనోజ్ తో పోరాడతాడు…
ఒక వైపు గ్రంధాలూ కాపాడాలి అనే బాధ్యత, ఇంకో వైపు తన తల్లి ఎవరో తెలుసుకోవడం… ఇలా అటు యాక్షన్ ఇటు ఎమోషన్ బాలన్స్ చేసి సూపర్ అనిపించాడు. మనోజ్ కూడా సూపర్ గా నటించి తన విలనిజం తో అబ్బో అనిపించాడు…
ఇక ఈరోజు సినిమా 150 కోట్ల క్లబ్ లో చేరిపోయింది… ఈ న్యూస్ ని తేజ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని నెటిజన్స్, ఫాన్స్ తో పంచుకున్నాడు…