దసరా సందర్బంగా మెగా ఫాన్స్ కి సూపర్ ట్రీట్… టాలీవుడ్ క్యూట్ జంట వరుణ్ తేజ్ లావణ్య లు తమ బిడ్డను మొదటిసారి పరిచయం చేస్తూ, ఆ చిన్నారికి పేరు ని కూడా రివీల్ చేసారు… పేరు మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఆ పేరే – ‘వాయువ్ తేజ్ కొణిదెల’.
వాయువు అంటే వాయు దేవుడే కదా… అలానే మన హనుమ పేరు కూడా వాయుపుత్రుడే కదా… సో, అందుకే ఈ పేరు చాల అందంగా అర్థవంతంగా కూడా ఉంది… వరుణ్ తేజ్ లావణ్య లకి సెప్టెంబర్ 10 న చిన్నారి పుట్టిన సంగతి తెలిసిందే… ఐతే మొన్నే ఆ చిన్నారి బారసాల కూడా జరిగింది…
ఈ పండగ రోజు మెగా ఫాన్స్ ని ఖుష్ చేసాడు మన వరుణ్ తేజ్…