అయోధ్య శ్రీరామ జన్మభూమిలో ప్రభు శ్రీ రామ్‌లల్లా శ్రింగార హారతి పూజ వైభవంగా జరిగింది. భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. పుష్పాలతో, దీపాలతో, సువాసన ద్రవ్యాలతో రామలల్లాను అలంకరించారు. ఈ ఆరతి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఆ దృశ్యాలను మనం లైవ్‌లో చూద్దాం
Related Posts
అఘోరాల మహాశివుడి ఆరాధన రహస్యం
అఘోరులు హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేకమైన శైవ సాధువుల సమూహం. వారు మహాశివుని (భైరవ రూపంలో) ఆరాధిస్తూ, సమాజంలో నిషిద్ధమైన పద్ధతుల ద్వారా మోక్షాన్ని సాధిస్తారు. ఈ…

నితిన్ కొత్త సినిమా ఇదే…
టాలీవుడ్ హీరో నితిన్ తన కెరీర్లో మరో ఆసక్తికరమైన సినిమా చేయనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఓ కొత్త ఎంటర్టైనర్ ని ఈరోజే అనౌన్స్ చేసి…

రాశిఫలాలు – ఈ రోజు వీరిదే అదృష్టం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో, ఆషాఢ మాసం, కృష్ణ పక్షం, ద్వాదశి తిథి, రోహిణి నక్షత్రం, వృద్ధి ధ్రువ యోగాలతో ఈ రోజు (జులై 22, 2025)…