అయోధ్య శ్రీరామ జన్మభూమిలో ప్రభు శ్రీ రామ్‌లల్లా శ్రింగార హారతి పూజ వైభవంగా జరిగింది. భక్తులు “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయాన్ని మార్మోగించారు. పుష్పాలతో, దీపాలతో, సువాసన ద్రవ్యాలతో రామలల్లాను అలంకరించారు. ఈ ఆరతి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఆ దృశ్యాలను మనం లైవ్‌లో చూద్దాం
Related Posts
ఆది సాయి కుమార్ ‘శంభాల’ రిలీజ్ ట్రైలర్ చూసారా??
ఆది సాయి కుమార్ తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టే ఒక బలమైన కమర్షియల్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈసారి పూర్తిగా భిన్నమైన,…

ఈ గింజలతో వారంలోనే డయాబెటిస్ మటుమాయం
ప్రపంచంలో అత్యధికమంది బాధపడుతున్న జబ్బుల్లో ఒకటి డయాబెటిస్. ఊబకాయం తరువాత డయాబెటిస్‌తోనే ఎక్కువమంది ఇబ్బందులు పడుతున్నారు. దారితప్పిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ ఒత్తిడికి గురికావడం తదితర…