Panchangam: ఈరోజు శుభముహూర్తాలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం,శరదృతువు

ఈరోజు ఆశ్వయుజ మాస బహుళ పక్ష పంచమీ తిథి సా.04.43 వరకూ తదుపరి షష్ఠి తిథి,రోహిణీ నక్షత్రం మ.03.20 వరకూ తదుపరి మృగశీర్ష నక్షత్రం, వ్యతీపాత యోగం మ.02.07 వరకూ తదుపరి వరీయణ యోగం,తైతిల కరణం సా.04.43 వరకూ తదుపరి గరజి కరణం రా.03.26 వరకూ ఉంటాయి.

సూర్య రాశి: కన్యా రాశిలో ( చిత్త నక్షత్రం 1 లో),
చంద్ర రాశి : వృషభ రాశిలో రా.02.24 వరకూ తదుపరి మిథునం.
నక్షత్ర వర్జ్యం: ఉ.08.03 నుండి 09.31 వరకూ మరలా రా.08.31 నుండి రా.10.01 వరకూ
అమృత కాలం: మ.12.25 నుండి 01.52 వరకూ మరలా రే.తె. 05.26 నుండి రే. ఉ. 06.55 వరకూ
సూర్యోదయం: ఉ.06.08
సూర్యాస్తమయం : సా. 05.57
చంద్రోదయం:రా.09.36
చంద్రాస్తమయం: ఉ.10.24
అభిజిత్ ముహూర్తం:ప.11.39 నుండి మ.12.26 వరకూ
దుర్ముహూర్తం: ఉ.06.05 నుండి ఉ.07.43 వరకూ.
రాహు కాలం: ఉ.09.05 నుండి ఉ.10.34 వరకూ
గుళిక కాలం: ఉ.06.05 నుండి ఉ.07.37 వరకూ
యమగండం: మ.01.31 నుండి మ.03.00 వరకూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *