భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటు లో పనులకు చెందిన అన్ని పనులు తమ ప్రభుత్వ హాయాంలోనే జరిగాయని అన్నారు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం ఆయన మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడు ఏం సాధించారని ప్రశ్నించారు. విమానాశ్రయానికి సంబందించి స్థల సేకరణ, పెట్టుబడులు, నిర్వాసితులకు నష్టపరిహారం ఇలా అన్ని పనులు గత జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు కేవలం హంగు ఆర్భాటం కోసం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి గొప్పలకే పరిమితం అవ్వడం దౌర్భాగ్యమన్నారు
Related Posts
కర్ణాటకలో మళ్లీ మొదలైన రాజకీయ ముసలం
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం…
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన తొలినాళ్లలో అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలు జరిగిన సంగతి తెలిసిందే. అధిష్టానం…
పవన్ కళ్యాణ్ OG రివ్యూ
అబ్బా… అబ్బా… అబ్బా… సినిమా అదిరిపోయిందండి! మాములుగా కాదు! దుమ్ము దులిపి దంచి కొట్టింది… ఇది నిజం! మన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలాంటి కం…
అబ్బా… అబ్బా… అబ్బా… సినిమా అదిరిపోయిందండి! మాములుగా కాదు! దుమ్ము దులిపి దంచి కొట్టింది… ఇది నిజం! మన పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఎలాంటి కం…