కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
కుప్పానికి నీళ్లొచ్చాయోచ్
Spread the loveSpread the loveTweetగత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని…
Spread the love
Spread the loveTweetగత ఎన్నికల సమయంలో కుప్పానికి నీరు అందిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ఈ హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నాడని…
రికార్డుస్థాయిలో రూపాయి పతనం…తాత్కాలికమే అంటున్న ఆర్థికరంగం
Spread the loveSpread the loveTweetభారతీయ చరిత్రలో రూపాయి మారకం విలువ బుధవారం 90 రూపాయల మార్క్‌ను మించి పతనమైంది. ఈ క్రమంలో, రూపాయి ముందురోజు 89.96 వద్ద ముగియగా……
Spread the love
Spread the loveTweetభారతీయ చరిత్రలో రూపాయి మారకం విలువ బుధవారం 90 రూపాయల మార్క్‌ను మించి పతనమైంది. ఈ క్రమంలో, రూపాయి ముందురోజు 89.96 వద్ద ముగియగా……