కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా సమస్యల పట్ల, ప్రజల పట్ల పట్టించుకునే నాధుడే కరువయ్యారని విజయనగరం జేడ్పీ చైర్మన్,వైఎస్సార్సీపీ భీమిలి నియోజక వర్గ సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం ప్రదీప్ నగర్ లో గురువారం మీడియా తో జేడ్పీ చైర్మన్ మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకలో జ్వరాలు వస్తే మమ్మల్నేమి చేయమంటారన్న మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు. ఇదేనా కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన, ఇదేనా అటు చంద్రబాబు, ఇటు పవన్ బాబుల ప్రభుత్వ పాలన అని ఎద్దేవా చేసారు.
Related Posts
Astrology: ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
మేష రాశి (Aries) ఈరోజు: కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారులు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.…
మేష రాశి (Aries) ఈరోజు: కొత్త పనులు ప్రారంభించాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు ఆర్థికంగా ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపారులు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.…
అఘోరి శివపూజ…చూసి తరించాల్సిందే
అఘోరి అంటే ఎవరు? అఘోరి… ఈ పదం వినగానే మనకు భయం, మిస్టరీ, వ్యతిరేకత అనిపించొచ్చు. కానీ హిమాలయాల శిఖరాల్లో, శ్మశానాల మౌనంలో, విరూపమైన రూపాల వెనుక…
అఘోరి అంటే ఎవరు? అఘోరి… ఈ పదం వినగానే మనకు భయం, మిస్టరీ, వ్యతిరేకత అనిపించొచ్చు. కానీ హిమాలయాల శిఖరాల్లో, శ్మశానాల మౌనంలో, విరూపమైన రూపాల వెనుక…
కొల్లూరు మూకాంబికా దేవాలయం – దర్శించినవారి జన్మధన్యం
కొల్లూరు మూకాంబికా దేవాలయం ప్రత్యేకత – విశిష్టత – ఎందుకు దర్శించాలి? కొల్లూరు మూకాంబికా దేవాలయం అంటే వినగానే ఓ ఆధ్యాత్మిక స్పూర్తి మన హృదయంలో ఉదయిస్తుంది.…
కొల్లూరు మూకాంబికా దేవాలయం ప్రత్యేకత – విశిష్టత – ఎందుకు దర్శించాలి? కొల్లూరు మూకాంబికా దేవాలయం అంటే వినగానే ఓ ఆధ్యాత్మిక స్పూర్తి మన హృదయంలో ఉదయిస్తుంది.…