రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం ఆర్డర్ చేస్తే…భోజనమే వస్తుంది…మనం ఏది ఆర్డర్ చేస్తే దానిని సర్వర్లు తెచ్చి ఇస్తారు. అయితే, కొన్ని చోట్ల కస్టమర్లను ఆకట్టుకునేందుకు కాంప్లిమెంట్ పేరుతో సూప్ లేదా ఏదైనా స్పెషల్ డిష్‌ను ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలాంటి కాంప్లిమెంటరీ ఇస్తే… అక్కడికే కష్టమర్లు వస్తుంటారు. కానీ, చైనాలోని ఓ రెస్టారెంట్‌లో భోజనంతో పాటు సరికొత్తగా, ఎవరూ ఊహించని కాంప్లిమెంటరీ ఇస్తారు. అయితే, ఇది తినేది ఏమాత్రం కాదు. చూసి ఆనందించేది మాత్రమే. మనసారా ఆనందిస్తే చాలు…తీసుకునే ఆహారాన్ని మరింతగా తీసుకోవచ్చని రెస్టారెంట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా కాంప్లిమెంటరీ అంటారా…అక్కడికే వస్తున్నా. భోజనం సప్లై చేసిన వెంటనే వారి టేబుల్ వద్దకు డ్యాన్సింగ్ గర్ల్స్ వస్తారు. భోజనం చేసే ముందు కస్టమర్లను ఆనందింపజేసేందుకు కాసేపు వారి వద్ద డ్యాన్స్ చేస్తారు. వారి డ్యాన్స్ ఫిదా అయిన కస్టమర్లు హ్యాపీగా భోజనం చేస్తారు.
Related Posts
మణిపూర్ గవర్నర్‌ను మెప్పించిన ప్రిన్మయి… పోలీయో చుక్కల కోసం 28 కిలోమీటర్ల ప్రయాణం
Spread the loveSpread the loveTweetచేస్తున్న వృత్తిని ధైవంగా భావించినవారు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయరు. కష్టాలను ఓర్చుకుంటూ, కన్నీటిని దాచుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు.…
Spread the love
Spread the loveTweetచేస్తున్న వృత్తిని ధైవంగా భావించినవారు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయరు. కష్టాలను ఓర్చుకుంటూ, కన్నీటిని దాచుకుంటూ ఒక్కోమెట్టు ఎక్కి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు.…
ఆటోలయందు ఈ ఆటో వేరయా…
Spread the loveSpread the loveTweetఆటో వెనుక మనం చూసే స్లోగన్లు చాలా వేరుగా ఉంటాయి. నేనే మార్గం, సత్యమేవ జయతే… నన్ను చూసి ఏడవకండి ఇలాంటి స్లోగన్లు కనిపిస్తుంటాయి.…
Spread the love
Spread the loveTweetఆటో వెనుక మనం చూసే స్లోగన్లు చాలా వేరుగా ఉంటాయి. నేనే మార్గం, సత్యమేవ జయతే… నన్ను చూసి ఏడవకండి ఇలాంటి స్లోగన్లు కనిపిస్తుంటాయి.…
ఆదివారం ఇలా నవ్వుకుందాం
Spread the loveSpread the loveTweetవారమంతా కష్టపడి ఆదివారం రెస్ట్ తీసుకోవడం అలవాటుగా మారింది. ఆదివారం రోజున నిద్ర లేటుగా లేచి, ఎప్పటికో రెడీ అయ్యి, ఎప్పటికో తిని కాసేపు…
Spread the love
Spread the loveTweetవారమంతా కష్టపడి ఆదివారం రెస్ట్ తీసుకోవడం అలవాటుగా మారింది. ఆదివారం రోజున నిద్ర లేటుగా లేచి, ఎప్పటికో రెడీ అయ్యి, ఎప్పటికో తిని కాసేపు…