రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం ఆర్డర్ చేస్తే…భోజనమే వస్తుంది…మనం ఏది ఆర్డర్ చేస్తే దానిని సర్వర్లు తెచ్చి ఇస్తారు. అయితే, కొన్ని చోట్ల కస్టమర్లను ఆకట్టుకునేందుకు కాంప్లిమెంట్ పేరుతో సూప్ లేదా ఏదైనా స్పెషల్ డిష్‌ను ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలాంటి కాంప్లిమెంటరీ ఇస్తే… అక్కడికే కష్టమర్లు వస్తుంటారు. కానీ, చైనాలోని ఓ రెస్టారెంట్లో భోజనంతో పాటు సరికొత్తగా, ఎవరూ ఊహించని కాంప్లిమెంటరీ ఇస్తారు. అయితే, ఇది తినేది ఏమాత్రం కాదు. చూసి ఆనందించేది మాత్రమే. మనసారా ఆనందిస్తే చాలు…తీసుకునే ఆహారాన్ని మరింతగా తీసుకోవచ్చని రెస్టారెంట్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా కాంప్లిమెంటరీ అంటారా…అక్కడికే వస్తున్నా. భోజనం సప్లై చేసిన వెంటనే వారి టేబుల్ వద్దకు డ్యాన్సింగ్ గర్ల్స్ వస్తారు. భోజనం చేసే ముందు కస్టమర్లను ఆనందింపజేసేందుకు కాసేపు వారి వద్ద డ్యాన్స్ చేస్తారు. వారి డ్యాన్స్ ఫిదా అయిన కస్టమర్లు హ్యాపీగా భోజనం చేస్తారు.
Related Posts
2025 మే 31 – శనివారం రాశిఫలాలు
మేష రాశి (Aries): చంద్రుడు ధనుస్సు రాశిలో ప్రయాణించటం వలన, నూతన అవకాశాలు కనిపిస్తాయి. పూర్వ కాలంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఈరోజు లభించవచ్చు. కార్యాల్లో…
మేష రాశి (Aries): చంద్రుడు ధనుస్సు రాశిలో ప్రయాణించటం వలన, నూతన అవకాశాలు కనిపిస్తాయి. పూర్వ కాలంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఈరోజు లభించవచ్చు. కార్యాల్లో…
వరలక్ష్మీ వ్రతం రోజున ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి
వరలక్ష్మీ వ్రతం రోజున సమర్పించే నైవేద్యాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి, సాంప్రదాయకంగా శుభప్రదమైనవిగా భావిస్తారు. సాధారణంగా, కింది నైవేద్యాలు సమర్పించబడతాయి: గమనిక: Post Views: 86
వరలక్ష్మీ వ్రతం రోజున సమర్పించే నైవేద్యాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి, సాంప్రదాయకంగా శుభప్రదమైనవిగా భావిస్తారు. సాధారణంగా, కింది నైవేద్యాలు సమర్పించబడతాయి: గమనిక: Post Views: 86
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ
•రూ. 50 లక్షల విరాళంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం• తీరనున్న కొణిదెల గ్రామ దాహార్తి •పల్లె పండగ, సాస్కీ, గ్రామీణ రహదారి సబ్ ప్లాన్ ద్వారా…
•రూ. 50 లక్షల విరాళంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం• తీరనున్న కొణిదెల గ్రామ దాహార్తి •పల్లె పండగ, సాస్కీ, గ్రామీణ రహదారి సబ్ ప్లాన్ ద్వారా…