అన్నా ఇందులో ఏముంది అంటే… ఏముందని చెప్తాం… ఏం లేదా అంటే…ఏంలేదు అని కూడా చెప్పలేం. కానీ, ఇందులో ఏదో ఉంది. మనకు తెలియంది…మనకు అర్ధంగాని మర్మం ఏదో ఉంది. బహుశా అందుకే ఈ క్యాన్వాస్ ఆర్ట్‌ని ఏకంగా 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. వైట్ క్యాన్వాస్‌పై బ్లాక్ బ్రష్‌ను ఉపయోగించి నాలుగు గీతలు గీశారు. ఈ గీతలు ఏంటన్నది కూడా ఎవరికీ తెలియదు. చైనీస్ భాషలో ఒక అక్షరం ఉన్నట్టుగా మాత్రమే ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆర్టిస్ట్ మనసులో ఉండే భావం ఆర్ట్‌పై ఇష్టం ఉన్నవాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇలాంటి మనకు అర్ధంగాని ఆర్ట్స్ మిలియన్ డాలర్లకు అమ్మడవుతూ ఉంటాయి.
Related Posts
సుధీర్ బాబు జటాధరా ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్న మహేష్ బాబు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే మంచి సినిమాలకు అండగా నిలుస్తూ, వాటిని మరింత మంది ప్రేక్షకుల దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఆయన…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే మంచి సినిమాలకు అండగా నిలుస్తూ, వాటిని మరింత మంది ప్రేక్షకుల దాకా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు ఆయన…
ఇక అంత ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్…
మన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా కొంచం డిస్సపాయింట్ చేసిన కానీ OG తో అందరిని అలరించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్…
మన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా కొంచం డిస్సపాయింట్ చేసిన కానీ OG తో అందరిని అలరించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్…