అన్నా ఇందులో ఏముంది అంటే… ఏముందని చెప్తాం… ఏం లేదా అంటే…ఏంలేదు అని కూడా చెప్పలేం. కానీ, ఇందులో ఏదో ఉంది. మనకు తెలియంది…మనకు అర్ధంగాని మర్మం ఏదో ఉంది. బహుశా అందుకే ఈ క్యాన్వాస్ ఆర్ట్‌ని ఏకంగా 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. వైట్ క్యాన్వాస్పై బ్లాక్ బ్రష్‌ను ఉపయోగించి నాలుగు గీతలు గీశారు. ఈ గీతలు ఏంటన్నది కూడా ఎవరికీ తెలియదు. చైనీస్ భాషలో ఒక అక్షరం ఉన్నట్టుగా మాత్రమే ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆర్టిస్ట్ మనసులో ఉండే భావం ఆర్ట్‌పై ఇష్టం ఉన్నవాళ్లకు మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఇలాంటి మనకు అర్ధంగాని ఆర్ట్స్ మిలియన్ డాలర్లకు అమ్మడవుతూ ఉంటాయి.
Related Posts
అచ్చు మనిషిని పోలిన హేమాచల నరసింహుడు
రహస్యాలకు నెలవైన ఈ నరసింహస్వామి ఆలయం వరంగల్ జిల్లా మండపేట తాలూకాలోని మల్లూరు అనే గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వామిని శ్రీహేమాచల లక్ష్మీనరసింహ…
రహస్యాలకు నెలవైన ఈ నరసింహస్వామి ఆలయం వరంగల్ జిల్లా మండపేట తాలూకాలోని మల్లూరు అనే గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వామిని శ్రీహేమాచల లక్ష్మీనరసింహ…
బుధవారం రాశిఫలాలు – ఈ ఆరుగురు పట్టిందల్లా బంగారమే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, జ్యేష్ఠ బహుళ సప్తమి/అష్టమి ఈ రోజు బుధవారం రాశిఫలాలు ప్రకారం, ప్రతి రాశికి గ్రహచారాల ప్రభావం వేరుగా ఉంటుంది. చంద్రుడు ఉదయం…
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, జ్యేష్ఠ బహుళ సప్తమి/అష్టమి ఈ రోజు బుధవారం రాశిఫలాలు ప్రకారం, ప్రతి రాశికి గ్రహచారాల ప్రభావం వేరుగా ఉంటుంది. చంద్రుడు ఉదయం…
లాభాల కోసం కాదు…ప్రకృతిని ఆస్వాదించడం కోసమే రండి
నాగాలాండ్ పర్యాటక విధానంపై ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు టెంజెన్ ఇంనా ఆలాంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాగాలాండ్ జనాభా కేవలం 20 లక్షల…
నాగాలాండ్ పర్యాటక విధానంపై ఆ రాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు టెంజెన్ ఇంనా ఆలాంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాగాలాండ్ జనాభా కేవలం 20 లక్షల…