Native Async

SSMB 29 : ప్రపంచమంతా మాట్లాడుకునేలా ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్…

Prithviraj Sukumaran’s Fierce First Look as Kumbha in SS Rajamouli’s Globetrotter Unveiled
Spread the love

SSMB 29 … గుర్తు పెట్టుకోండి ఈ సినిమా కి కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చి తీరుతుంది. అలాగే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ తో దుమ్ము రేపబోటింది. ఎందుకు ఇంట కచ్చితంగా చెప్తున్నాం అంటే, మరి ప్రమోషన్స్ ఆ లెవెల్ లో ఉన్నాయ్ మరి. సినిమా టైటిల్ కె రామోజీ ఫిలిం సిటీ లో లైవ్ స్ట్రీమింగ్ చేసి మరి పెద్ద ఈవెంట్ చేస్తున్నారు 14 న… ఇక చెప్పేదేముంది బ్రో చూడడం తప్ప…

ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి వేరే లెవెల్ బజ్ ఉంది… కానీ ఈరోజు ఏ ముందు సమాచారం లేకుండా సినిమాలో విలన్ ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి రాజమౌళి మళ్ళి తానూ ఎందుకు గ్రేట్ ఓ చెప్పాడు…

ఈ పోస్టర్ లో ప్రిథ్వి ని ‘కుంభ’ గా పరిచయం చేసి, ఆమ్మో ఆ వీల్ చైర్ ఏంటి, ఆ చేతులు డ్రిల్లర్స్ లా ఉండడం ఏంటి, కొంచం స్టీఫెన్ Hawkins లా అనిపించడం ఏంటి, అసలు మనిషి బాడీ పనిచేయడం లేనప్పుడు ఓన్లీ బుర్ర తో విలన్ ఎంత క్రూరంగా ఉంటాడో చూపించాడు ఒక్క ఫస్ట్ లుక్ తోనే…

పోస్టర్‌లో ఒక ఫ్యూచరిస్టిక్ వీల్‌చైర్ మీద కూర్చొని విలన్ కనిపిస్తాడు. అతని వెనుక నుండి బయటకు వచ్చిన రోబోటిక్ ఆర్మ్స్ అతనికి ఓ శక్తివంతమైన, యాంత్రికమైన, భయపెట్టే లుక్ ఇస్తున్నాయి కదా…

రాజమౌళి ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ, “After canning the first shot with Prithvi, I walked up to him and said you are one of the finest actors I’ve ever known. Bringing life to this sinister, ruthless, powerful antagonist KUMBHA was creatively very satisfying. Thank you Prithvi for slipping into his chair… literally @PrithviOfficial #GlobeTrotter”, అని చెప్పడం తోనే అర్ధం అయిపోయింది ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో… ఫిక్స్ ఈ సినిమా హిట్ గారెంటీ!

అలానే మహేష్ బాబు, ప్రియాంక ఇంకా ప్రిథ్వి రాజ్ కూడా పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫాన్స్ ని టేగ్స్ ఖుష్ చేసారు!

Mahesh Babu

Priyanka Chopra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit