టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి మంచి బజ్ ఉంది… రామ్ మళ్ళి తన లవర్ బాయ్ ఆటిట్యూడ్ ఇంకా యూత్ కి నచ్చే ఫ్యాన్ బాయ్ సబ్జెక్టు ఎంచుకోవడం వల్ల ఈ సినిమా పై expectations బాగానే ఉన్నాయ్. అలానే రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో సినిమా టీం ప్రొమోషన్స్ తో బిజీ గా ఉంది…
లేటెస్ట్ గా సినిమా నుంచి, “ఫస్ట్ డే ఫస్ట్ షో…” పాట ప్రోమో ని రిలీజ్ చేసి, అసలు నార్మల్ గా ఒక హీరో కి నిజమైన ఫ్యాన్ బాయ్ ఎలా ఉంటాడో ప్రోమో లో చూపించారు…
ఇక ఫుల్ సాంగ్ రేపు అంటే 12th నవంబర్ న రిలీజ్ అవుతుంది… ఈ సినిమా లో రామ్ ఫ్యాన్ బాయ్ గా కనిపిస్తే, స్టార్ హీరో గా ఉపేంద్ర కనిపించనున్నారు… ఇక భాగ్యశ్రీ హీరోయిన్ కాగా రావు రమేష్, మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు…
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా 27th నవంబర్ న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది…