ఈరోజు ప్రధాని మోదీ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలుకు అక్కడి నుంచి ఆర్మీ హెలికాఫ్టర్‌లో శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో ఆదిదంపతులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. సుమారు 21 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఏపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకాబోతున్నారు.
Related Posts
ఆషాఢమాసం వారాహి నవరాత్రుల మహత్యం
ఆషాఢ పాఢ్యమి ద్వారా ప్రారంభం 2025 జూన్ 26 గురువారం, సూర్యోదయ సమయానికి ఆషాఢ శుక్ల పక్షం పాఢ్యమి తిథి కొనసాగుతున్నందున, ఈ రోజు నుండే ఆషాఢ…
ఆషాఢ పాఢ్యమి ద్వారా ప్రారంభం 2025 జూన్ 26 గురువారం, సూర్యోదయ సమయానికి ఆషాఢ శుక్ల పక్షం పాఢ్యమి తిథి కొనసాగుతున్నందున, ఈ రోజు నుండే ఆషాఢ…
ఏ రోజున ఎలాంటి తిలకధారణ చేయడం మంచిది
హైందవ సంప్రదాయంలో నుదుటిపై తిలకధారణ ఓ పవిత్రమైన ఆచారం. తిలక ధారణ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది రోజువారి తిథి, గ్రహస్థితి, దేవతారాధన వంటి అంశాల…
హైందవ సంప్రదాయంలో నుదుటిపై తిలకధారణ ఓ పవిత్రమైన ఆచారం. తిలక ధారణ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది రోజువారి తిథి, గ్రహస్థితి, దేవతారాధన వంటి అంశాల…
మోదీ కీలక నిర్ణయం… ఆసియన్ ఇండియా సమ్మిట్‌కు వర్చువల్‌గా హాజరు
ఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియన్ ఇండియా సమ్మిట్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్ద్వారా తన ప్రసంగాన్ని…
ఈనెల 26 నుంచి 28 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియన్ ఇండియా సమ్మిట్‌కు ప్రధాని మోదీ వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు. ఆయ వీడియో కాన్ఫరెన్స్ద్వారా తన ప్రసంగాన్ని…