Poll Poll: ఈ నాలుగు చెయిన్స్‌లో మీకు ఏది నచ్చింది? Balachander21/11/202521/11/2025 Spread the loveTweetఈ నాలుగు చెయిన్స్‌లో మీకు ఏది నచ్చింది?కాలం మారుతున్న కొలది మగువలు మెడలో ధరించే చెయిన్స్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రకరకాలైన మోడల్స్‌లో చెయిన్స్‌ని మెడలో ధరిస్తున్నారు. కొందరు తాళాన్ని లాకెట్‌గా మార్చుకుంటే, మరికొందరు డైమండ్‌ను వైవిధ్యంగా లాకెట్‌గా మార్చుకొని ధరిస్తున్నారు. ఇక లవ్ సింబల్స్‌తో కూడిన లాకెట్లు చెప్పక్కర్లేదు. వివిధ రకాలైన మోడల్స్‌లో మనకు విపణిలో లభ్యమౌతున్నాయి. ఈ ఇక్కడ నాలుగు రకాలైన మోడల్స్‌లో లాకెట్ చెయిన్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు ఏది నచ్చిందో దానికి ఓటు వేయండి.ABCD
Poll Poll: మోదీ పాతికేళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం Balachander08/10/202508/10/2025 Spread the loveTweetSpread the loveTweet
Poll Poll: ఫిట్నెస్ లక్ష్యాలకు మీరు ఎంత దూరంలో ఉన్నారు? Balachander02/12/202502/12/2025 Spread the loveTweetSpread the loveTweet
Poll Poll: ఓజీ, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్లో ఏది మీకు బాగా నచ్చింది Balachander23/09/202523/09/2025 Spread the loveTweetSpread the loveTweet