తిరుమలకు వెళ్లు భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరగడంతో చిన్నారులతో కలిసి వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా ప్రస్తుతం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నది. ఇక 300 రూపాయల టికెట్ ఉన్న భక్తులకు సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతున్నది. అంతేకాదు, సర్వదర్శనం కోసం ముందుగానే టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి 6 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలియజేశారు. ఇకపోతే శనివారం రోజున స్వామివారిని 75,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 33,686 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండీద్వారా శనివారం రూ. 2.87 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు.
Related Posts
నాగుల చవితి రోజున ఏం చేయాలి?
Spread the loveSpread the loveTweetఅక్టోబర్ 25 కార్తీక చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోస్తారు. ఈ సంప్రదాయం అనాదికాలంగా…
Spread the love
Spread the loveTweetఅక్టోబర్ 25 కార్తీక చవితిని నాగుల చవితిగా జరుపుకుంటారు. నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోస్తారు. ఈ సంప్రదాయం అనాదికాలంగా…
కార్తీకమాసం విశిష్టత…పాటించవలసిన నియమాలు ఇవే
Spread the loveSpread the loveTweetకార్తీకమాసం ప్రారంభమౌతుంది అంటే ప్రకృతి మొత్తం ఆధ్యాత్మిక శ్వాస తీసుకుంటున్నట్టుంటుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య పూర్తవ్వగానే పాడ్యమి తిథి ప్రారంభమౌతుంది. పాడ్యమి నుంచి అంటే…
Spread the love
Spread the loveTweetకార్తీకమాసం ప్రారంభమౌతుంది అంటే ప్రకృతి మొత్తం ఆధ్యాత్మిక శ్వాస తీసుకుంటున్నట్టుంటుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య పూర్తవ్వగానే పాడ్యమి తిథి ప్రారంభమౌతుంది. పాడ్యమి నుంచి అంటే…
మాస శూన్య తిథిలో శుభకార్యాలు ఎందుకు చేయరు?
Spread the loveSpread the loveTweetహిందూ కాలగణనలో కొన్ని ప్రత్యేకమైన తిథులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండవు. వాటిలో ముఖ్యమైనది మాస శూన్య తిథి. ఇది శాస్త్రపూర్వకంగా అగ్ని పురాణం, నారద…
Spread the love
Spread the loveTweetహిందూ కాలగణనలో కొన్ని ప్రత్యేకమైన తిథులు శుభకార్యాలకు అనుకూలంగా ఉండవు. వాటిలో ముఖ్యమైనది మాస శూన్య తిథి. ఇది శాస్త్రపూర్వకంగా అగ్ని పురాణం, నారద…