ఈరోజే మన డార్లింగ్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సినిమా లాంచ్ అయ్యింది కదా… అది కూడా మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా. కానీ ఆ లాంచ్ పిక్స్ లో అందరు ఉన్నారు కానీ, ప్రభాస్ లేదు… అయన లుక్ రెవీల్ చేయద్దు అని ఆలా చేశారేమో!
ఐతే అక్కడ డిస్సపాయింట్ అయ్యారేమో… పర్లేదు ఈరోజు ప్రభాస్ రాజా సాబ్ సినిమా నిర్మాతలు సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అది కూడా సాయంత్రం 6 కి… ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి డార్లింగ్ ఫాన్స్ ని ఖుష్ చేసారు…
ఆ సాంగ్ ప్రోమో లో ప్రభాస్ ఒక ట్రాక్టర్ పైన ఉన్నట్టు చూపించి, హైప్ పెంచేశారు…
ఇక ఈ సినిమా సంక్రాతి కానుకగా 9th జనవరి న రిలీజ్ అవ్వబోతోంది… ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ మూడు నెలల ముందే రిలీజ్ చేయడం వల్ల సినిమా పైన ఎక్సపెక్టషన్స్ వేరే రేంజ్ లో ఉన్నాయ్… ఆ ట్రైలర్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో, తాత గా, మనవడిగా సూపర్ గా ఉన్నాడు… ఇంకా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ అన్ని ఎక్సపెక్టషన్స్ పెంచాయి…