అయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగా, భక్తులతో సంబంధంలేని కొన్ని పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రామాలయం చుట్టూ ఉపాలయాలను కూడా పూర్తిచేశారు. ఇక అయోధ్య శ్రీరామ చంద్రుడిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజూ లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయం నిర్మాణం జరిపారు.
Related Posts
Megastar Chiranjeevi And Anil Ravipudi’s ‘Mana Shankara Vara Prasad Garu’ Movie Release Date Announcement
At the same time, director Anil Ravipudi also heaped praises on Victory Venkatesh stating that he is a very friend…
At the same time, director Anil Ravipudi also heaped praises on Victory Venkatesh stating that he is a very friend…
OTT Releases Of This Week
Mirai War 2 Tribanadhari Barbarik Other Major Releases: 1. Caramelo (Film) – Netflix – October 8 2. Boots (Series) –…
Mirai War 2 Tribanadhari Barbarik Other Major Releases: 1. Caramelo (Film) – Netflix – October 8 2. Boots (Series) –…
ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్.ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ…
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎండ వేడిమి బారిన నుంచీ ఉపశమనం పొందేందుకు స్టేషన్ మేనేజేర్ సత్యనారాయన ఆధ్వర్వంలో ఉచిత ఆర్వో వాటర్ ప్లాంట్ బుధవారం ప్రారంభించబడింది.ఈ…