ఈ మధ్య సినిమాలు జస్ట్ కొంచం పాజిటివ్ టాక్ ఉన్న కానీ సూపర్ హిట్ స్టేటస్ అందుకుంటున్నాయి… అదే కొంచం మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ, ఫస్ట్ డే నే ప్లాప్ అవుతున్నాయి. రవి తేజ మాస్ జాతర కూడా సెకండ్ క్యాటగిరీ లోకి వెళ్ళింది…
సినిమా ఫాన్స్ బనే ఉంది అన్నా, మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయ్ అన్నా కానీ, కొంచం మిక్స్డ్ టాక్ రాగానే సినిమాని చాల మంది చూడలేదు… ఐతే ఇప్పుడు సినిమా ఏకంగా OTT లోకి వచ్చేసింది…
ఈరోజు నుంచి Netflix లో స్ట్రీమ్ అవుతుంది… ఈ న్యూస్ సినిమా నిర్మాతలతో పాటు, Netflix
కూడా సోషల్ మీడియా లో కంఫర్మ్ చేసింది. ఈ సినిమాలో రవి తేజ ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్ గా నటించి, ఒక మారు మూల పల్లెటూరి లో స్మగ్లింగ్ ఆపుతాడు.
ఇక నెక్స్ట్ రవి తేజ కిషోర్ తిరుమల దర్శకత్వం లో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నాడు!