రజనీకాంత్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 పదుల వయసులోనూ రజనీకాంత్ యువకులతో పోటీపడీ సినిమాలు చేస్తున్నాడు. రజనీ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా రికార్డులను తుడిచివేసింది. కాగా, దీనికి సీక్వెల్‌గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు హీరో బాలకృష్ణ కీలక రోల్ చేస్తున్నారు. అయితే, ఇదే సినిమాలో మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. నాగార్జున విలన్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రజనీతో కలిసి నాగార్జున కూలీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నది. కాగా, జైలర్‌లో కూడా నాగార్జున నటిస్తుండటం అందులోనూ విలన్ రోల్ చేస్తుండటంతో సినిమాపై బజ్ మరింతగా క్రియేట్ అయింది. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన మన్మధుడు నాగార్జున విలన్‌గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. టాలీవుడ్ నుంచి సుమన్, జగపతిబాబు విలన్‌గా మంచి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆ కోవలోనే నాగార్జున కూడా విలన్‌గా మెప్పిస్తారా చూడాలి.
Related Posts
Vakkaya చెబుతున్న ఆరోగ్య రహస్యాలు
Spread the loveSpread the loveTweetమెట్ట ప్రాంతాల్లో, చేను గట్లపైన మనకు ఎర్రని కాయలుండే చెట్లు కనిపిస్తుంటాయి. సంతలకు వెళ్తే కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. చిన్న పరిమాణంలో ఆకుపచ్చ,…
Spread the love
Spread the loveTweetమెట్ట ప్రాంతాల్లో, చేను గట్లపైన మనకు ఎర్రని కాయలుండే చెట్లు కనిపిస్తుంటాయి. సంతలకు వెళ్తే కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతుంటారు. చిన్న పరిమాణంలో ఆకుపచ్చ,…
ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం…ఇలాంటి గోల్ మీరెప్పుడూ చూసుండరూ
Spread the loveSpread the loveTweetప్రపంచంలో అత్యధికమంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్‌కి అత్యంత అధరణ ఉంది. ప్రపంచ కప్‌తో పాటు వివిధ రకాల టోర్నమెంట్లు జరుగుతుంటాయి. ఒక…
Spread the love
Spread the loveTweetప్రపంచంలో అత్యధికమంది ఇష్టపడే గేమ్ ఫుట్‌బాల్. ఈ గేమ్‌కి అత్యంత అధరణ ఉంది. ప్రపంచ కప్‌తో పాటు వివిధ రకాల టోర్నమెంట్లు జరుగుతుంటాయి. ఒక…
జీన్ ఎడిటింగ్‌తో ఎలాంటి ఆవిష్కరణలు సృష్టించవచ్చు
Spread the loveSpread the loveTweetజీన్ ఎడిటింగ్ (Gene Editing) సాంకేతికతతో అనేక రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. ఇది DNA లోని నిర్దిష్ట మార్పులను చేసేందుకు ఉపయోగించే అత్యాధునిక…
Spread the love
Spread the loveTweetజీన్ ఎడిటింగ్ (Gene Editing) సాంకేతికతతో అనేక రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు సాధ్యపడతాయి. ఇది DNA లోని నిర్దిష్ట మార్పులను చేసేందుకు ఉపయోగించే అత్యాధునిక…