హనుమంతుని భక్తులంతా భక్తిపారవశ్యంతో పాడుకునే భక్తి గీతం హనుమాన్ చాలీసా. తులసీదాస్ రచించిన ఈ గీతం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయనపై మనకున్న భక్తిని పెంచుకోవడానికి, భయం నుంచి ఉపశమనం పొందడానికి, ఆయన నుంచి స్పూర్తి పొందడానికి ఉపయోగపడుతుంది. బాల్యం నుంచే పిల్లలకు హనుమాన్ చాలీసా నేర్పించాలి. అయితే, హనుమాన్ చాలీసా చదవడం రాకున్నా…యూట్యూబ్‌లో చాలీసా మనకు దొరుకుతుంది. శ్రావ్యంగా పాటరూపంలో పాడుకునేందుకు వీలుగా రూపొందించి రిలీజ్ చేశారు. హనుమాన్ చాలీసాపై ఎన్నో వీడియోలు మనకు డిజిటల్ ప్లాట్ఫామ్లో కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా 5 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఇన్ని వ్యూస్ సాధించిన మొదటి ఇండియన్ వీడియో హనుమాన్ చాలీసా కావడం విశేషం. దీన్ని బట్టి హనుమంతుడిపై ఎంతమందికి భక్తి ఉన్నదో అర్థమౌతున్నది.
Related Posts
శ్రీనివాసుడికి శనివారం ఎటువంటి పూజ చేయాలి
శ్రీనివాసుడు, అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి, హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. శనివారం రోజు శ్రీనివాసుడికి పూజ చేయడం భక్తులకు అనేక ఆధ్యాత్మిక, భౌతిక…
శ్రీనివాసుడు, అనగా శ్రీ వెంకటేశ్వర స్వామి, హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. శనివారం రోజు శ్రీనివాసుడికి పూజ చేయడం భక్తులకు అనేక ఆధ్యాత్మిక, భౌతిక…
‘Ban Ke Dikha Ikkis’ Song Is Out From Agastya Nanda’s Ikkis Movie…
Just now we witnessed Ahan Shetty’s amazing first look poster from Border 2… And now, it’s time to witness Agastya’s…
Just now we witnessed Ahan Shetty’s amazing first look poster from Border 2… And now, it’s time to witness Agastya’s…
Ram Gopal Varma Heaps Praises On Ram Charan’s ‘Chikiri Chikiri’ Song…
It is all known that Ram Charan and Buchi Babu Sana’s Peddi movie is creating strong buzz on social media…
It is all known that Ram Charan and Buchi Babu Sana’s Peddi movie is creating strong buzz on social media…