టెస్ట్ సీరిస్ ఓటమి తరువాత భారత్ పుంజుకుంది. వన్డే సీరిస్‌లో భాగంగా తొలిమ్యాచ్‌లో రాణించిన భారత జట్టు సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలిగా బ్యాటింగ్ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించి సౌతాఫ్రికాకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, భారీ స్కోర్ అయినప్పటికీ సఫారీలు తేలిగ్గా తీసుకోలేదు. లక్ష్య చేధనకు కృషి చేశారు. ఓపెన్లు డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టినా మాథ్యు, యాన్సన్, బాష్‌లు దూకుడుగా ఆడటంతో విజయం సౌతాఫ్రికావైపు ఉంటుందని అనుకున్నా…కులదీప్ సమోచిత బౌలింగ్‌తో కట్టడి చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో 17 పరుగల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించి 135 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 57 పరుగులు, కెప్టెన్ కెఎల్ రాహుల్ 60 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాత్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్నది.
Related Posts
భార్యను హింసిస్తున్నారా? నరకంలో ఈ శిక్షలు తప్పవు
పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నప్పటికీ… కొంతమంది మహిళలు హింసకు గురౌతున్నారు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండాలిగాని, ఒకరినొకరు దూషించుకుంటూ, కొట్టుకుంటూ ఉండకూడదు. మహిళలపై చేయిచేసుకోవడం చట్టబద్ధంగానే కాదు… పురాణాల…

ఆధ్యాత్మిక కోణంలో నటి బి సరోజ పాత్ర
ఆధ్యాత్మిక చిత్రాల్లో నటి బి. సరోజా దేవి పాత్రలు – ఓ విశేష విశ్లేషణ భారత సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన నటి బి. సరోజా…
ఆధ్యాత్మిక చిత్రాల్లో నటి బి. సరోజా దేవి పాత్రలు – ఓ విశేష విశ్లేషణ భారత సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన నటి బి. సరోజా…
ఒక దీవి కోసం 706 బిలియన్ డాలర్లు… ట్రంప్ ప్లాన్ వెనుక భయంకరమైన నిజం
ప్రపంచ పటంలో చూస్తే గ్రీన్లాండ్ ఒక మంచుతో కప్పబడిన, జనాభా తక్కువ ఉన్న దీవి మాత్రమే. కానీ వైట్ హౌస్ లోపలి మ్యాప్‌లలో మాత్రం అది “భవిష్యత్…
ప్రపంచ పటంలో చూస్తే గ్రీన్లాండ్ ఒక మంచుతో కప్పబడిన, జనాభా తక్కువ ఉన్న దీవి మాత్రమే. కానీ వైట్ హౌస్ లోపలి మ్యాప్‌లలో మాత్రం అది “భవిష్యత్…