తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
మూడు రూపాల్లో మహాశివుడు… మొగలిపువ్వుతోనే పూజ
Spread the loveSpread the loveTweetమధురై–రామేశ్వరం మార్గంలో ఉన్న ఉత్తర కోసమాంగై మహాశివాలయం దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం బ్రహ్మ–విష్ణువుల…
Spread the love
Spread the loveTweetమధురై–రామేశ్వరం మార్గంలో ఉన్న ఉత్తర కోసమాంగై మహాశివాలయం దక్షిణ భారతంలో అత్యంత ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం బ్రహ్మ–విష్ణువుల…
శ్రీ స్వామి రామానంద ఆశ్రమంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
Spread the loveSpread the loveTweetఆధ్యాత్మికతకు ఆవిర్భావమైన ఓ పవిత్రపర్వదినం… అది గురుపౌర్ణమి. ప్రతి ఏటా ఈ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న విశేషమైన ధ్యానస్థలి ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి…
Spread the love
Spread the loveTweetఆధ్యాత్మికతకు ఆవిర్భావమైన ఓ పవిత్రపర్వదినం… అది గురుపౌర్ణమి. ప్రతి ఏటా ఈ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న విశేషమైన ధ్యానస్థలి ఏపీలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి…
ఇంట్లో ఈ చిన్ని మార్పు చేసి చూడండి..మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Spread the loveSpread the loveTweetతాబేలు – శుభచిహ్నంగా ఎందుకు పరిగణిస్తారు? తాబేలు అనేది పురాణాల నుంచీ చైనీయ ఫెంగ్షూయ్ వరకు అనేక సాంప్రదాయాల్లో శుభఫలాల సంకేతంగా భావించబడుతుంది. హిందూ…
Spread the love
Spread the loveTweetతాబేలు – శుభచిహ్నంగా ఎందుకు పరిగణిస్తారు? తాబేలు అనేది పురాణాల నుంచీ చైనీయ ఫెంగ్షూయ్ వరకు అనేక సాంప్రదాయాల్లో శుభఫలాల సంకేతంగా భావించబడుతుంది. హిందూ…