తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అయితే, శనివారం రోజున సాధారణంగా ఉన్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు ఈరోజు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. ఇక రూ. 300 టికెట్ కలిగిన భక్తులకు 3 గంటల సమయం, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నది. శుక్రవారం రోజున స్వామివారిని 67,336 మంది భక్తులు దర్శించుకోగా, 25,063 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం హుండీ ద్వారా రూ. 3.68 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Related Posts
అసెంబ్లీలో అభివృద్ధి బుక్లెట్లు అందజేసిన పవన్ కళ్యాణ్.. గ్రామీణ అభివృద్ధి పనుల పూర్తి వివరాలు
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా తన శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో…
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా తన శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో…
కేదార్నాథ్ దర్శనాలు బంద్… ఆలయం మూసివేతకు సన్నాహాలు
హిమాలయ పరివాహక ప్రాంతంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించబడే శ్రీ కేదారనాథ్ ధామ్ ఆలయం రేపు ఉదయం 8.30 గంటలకు అధికారికంగా మూసివేస్తున్నారు. శీతాకాలంలో మంచు కురుస్తుంది…
హిమాలయ పరివాహక ప్రాంతంలో అత్యంత పవిత్ర క్షేత్రంగా భావించబడే శ్రీ కేదారనాథ్ ధామ్ ఆలయం రేపు ఉదయం 8.30 గంటలకు అధికారికంగా మూసివేస్తున్నారు. శీతాకాలంలో మంచు కురుస్తుంది…
Vanara Teaser Launch Event LIVE
Post Views: 114
Post Views: 114