టాలీవుడ్లో వన్ అఫ్ ది బెస్ట్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అంటే గుర్తొచ్చే పేర్లలో ముందు ఉండేది ప్రగతి. ఏ రోల్ ఇచ్చినా అచ్చు మనింటి అమ్మలా, మన పక్కింటి ఆంటీ లా కనిపిస్తుంది… అలానే
ఆమె ఫిట్నెస్ వీడియోలు చూస్తేనే తెలుస్తుంది — ఆమె డెడికేషన్!
అదే డెడికేషన్ తో ఇప్పుడు ఆమెను టర్కీలో జరగబోయే ఆసియన్ గేమ్స్ వరకు వెళ్ళింది. అవును… తెరమీద ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చిన ప్రగతి ఇప్పుడు భారత్ తరఫున పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ASIAN గేమ్స్ లో పోటీ పడబోతోంది!

ప్రగతి ఇప్పటివరకు ఇండియా అంతటా జరిగిన పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లలో మెడల్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే జోష్‌తో ఆసియా స్టేజ్ మీద అడుగుపెడుతోంది.