వైఎస్ఆర్ సీపీ వేదికపై ‘యువ’ కళ … ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రదీప్ నాయుడు, సిరమ్మ దంపతులు
విజయనగరం పూల్‌బాగ్ రోడ్డులో జగన్నాథ్ ఫంక్షన్ హాల్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశంతో కోలాహలంగా మారింది. ఈ సమావేశంలో ఉమ్మడి విజయనగరం…