పల్లె పండగ 2.0 ప్రణాళికలు గ్రామీణాభివృద్ధికి దిశానిర్దేశం చేయాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు
పల్లె పండగ విజయం తాలూకు స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రం సంపూర్ణంగా…